Abn logo
Mar 30 2020 @ 04:23AM

ఎన్‌హెచ్‌ఎస్‌ వలంటీర్‌గా హీథర్‌ నైట్‌

లండన్‌: ఇంగ్లండ్‌ మహిళల జట్టు కెప్టెన్‌ హీథర్‌ నైట్‌ కొవిడ్‌-19 పోరాటంలో పాలుపంచుకుంటోంది. దీంట్లో భాగంగా జాతీయ ఆరోగ్య సర్వీస్‌ (ఎన్‌హెచ్‌ఎస్‌)లో వలంటీర్‌గా చేరింది. వివిధ ప్రాంతాలకు మందులను సరఫరా చేయడం, ప్రజలకు కరోనాను ఎదుర్కోవడంలో అవగాహన కల్పించడం ఆమె బాధ్యత. 

Advertisement
Advertisement
Advertisement