సఫారీలకు ఇంగ్లండ్‌ షాక్‌

ABN , First Publish Date - 2020-11-29T10:09:40+05:30 IST

దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీ్‌సలో పర్యాటక ఇంగ్లండ్‌ శుభారంభం చేసింది. శుక్రవారం రాత్రి జరిగిన తొలి మ్యాచ్‌లో మోర్గాన్‌ సేన 5 వికెట్లతో గెలిచింది. తొలుత డుప్లెసి (58) రాణించడంతో సౌతాఫ్రికా

సఫారీలకు ఇంగ్లండ్‌ షాక్‌

కేప్‌టౌన్‌: దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీ్‌సలో పర్యాటక ఇంగ్లండ్‌ శుభారంభం చేసింది. శుక్రవారం రాత్రి జరిగిన తొలి మ్యాచ్‌లో మోర్గాన్‌ సేన 5 వికెట్లతో గెలిచింది. తొలుత డుప్లెసి (58) రాణించడంతో సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 179 పరుగులు చేసింది. ఛేదనలో బెయిర్‌స్టో (86 నాటౌట్‌) అదరగొట్ట డంతో ఇంగ్లండ్‌ 19.2 ఓవర్లలో 183/5 స్కోరు చేసి నెగ్గింది. స్టోక్స్‌ 37 రన్స్‌తో మెరిశాడు.

Updated Date - 2020-11-29T10:09:40+05:30 IST