Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 4 2021 @ 17:51PM

బాలికపై వృద్ధుడి అత్యాచారయత్నం

హైదరాబాద్‌: నగరంలోని మూసాపేటలో దారుణం చోటుచేసుకుంది. బాలిక(8)పై 65 ఏళ్ళ వృద్ధుడు అత్యాచారయత్నం చేశాడు. చిన్నారికి మాయమాటలు చెప్పి అత్యాచారయత్నానికి నిందితుడు గౌస్ పాల్పడ్డాడు. జరిగిన సంఘటనను తన తల్లిదండ్రులకు బాలిక తెలపటంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

Advertisement

క్రైమ్ మరిన్ని...

Advertisement