Abn logo

ఎగ్ ఉగ్గాని (వీడియో)

ఉగ్గాని అంటేనే ముఖ్యంగా ఆంధ్ర స్పెషల్ అని గుర్తొస్తుంటది. వాతావరణం చల్లగా ఉన్నపుడు వేడివేడి ఉగ్గానితో బజ్జీలు తింటే టేస్ట్ అదిరిపోతుంది. అలాంటి ఉగ్గానిని ఎగ్‌తో కలిపి చేస్తే.. ఆ రుచి తింటే తప్ప మాటల్లో చెప్పలేం. అలాంటి ఎగ్ ఉగ్గాని తయారీ కూడా చాలా ఈజీ.  బొరుగులతో చేసే ఈ ఉగ్గాని బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. మరి తయారీ విధానం కోసం వెంటనే పై వీడియోను చూడండి.

వాము పులుసుకరివేపాకు పులుసుగోంగూర ఎగ్ కర్రీ (వీడియో)అంబలిముసుండలురాగి సంగటిరాగి రొట్టెరాగి లడ్డుఔషధ కషాయం రోగ నిరోధక ఉండలు
Advertisement
Advertisement