ద్వారకా తిరుమల చిన్న వెంకన్న శేషాచల కొండపై దారుణం

ABN , First Publish Date - 2021-11-25T19:45:44+05:30 IST

ద్వారకా తిరుమల చిన్న వెంకన్న శేషాచల కొండపై దారుణం చోటు చేసుకుంది. శివాలయం వద్ద మహిళా యాచకులను మోకాళ్ళపై

ద్వారకా తిరుమల చిన్న వెంకన్న శేషాచల కొండపై దారుణం

ఏలూరు : ద్వారకా తిరుమల చిన్న వెంకన్న శేషాచల కొండపై దారుణం చోటు చేసుకుంది. శివాలయం వద్ద మహిళా యాచకులను మోకాళ్ళపై కూర్చోబెట్టి సెక్యూరిటీ సిబ్బంది కర్రలతో దారుణంగా కొట్టారు. దెబ్బలు తాళలేక మహిళా యాచకులు కేకలు పెట్టారు. భక్తులను ఇబ్బంది పెడుతున్నారనే దాడి చేసినట్లు దేవస్థానం అధికారులు సమర్థించుకున్నారు. వెళ్ళిపోతామని చెప్పినా పట్టించుకోకుండా దారుణంగా కొట్టారని మహిళ యాచకులు ఆవేదన వ్యక్తం చేశారు. 

 


Updated Date - 2021-11-25T19:45:44+05:30 IST