Abn logo
Jun 2 2020 @ 04:26AM

తీగల వంతెన తళుకులు

సోమవారం రాత్రి విద్యుత్తు కాంతులతో విరాజిల్లుతున్న హైదరాబాద్‌లోని దుర్గం చెరువు తీగల వంతెన. 238 మీటర్ల పొడవైన ఈ వంతెనను రూ.180 కోట్లతో  నిర్మించారు. 

Advertisement
Advertisement
Advertisement