Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

UAE Women's dayన మహిళలను అభినందించిన Dubai రాజు

twitter-iconwatsapp-iconfb-icon
UAE Womens dayన మహిళలను అభినందించిన Dubai రాజు

దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మహిళా దినోత్సవాన్ని దుబాయ్‌లో గొప్పగా నిర్వహించారు. దుబాయ్ రాజు, యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి షేక్ మహమ్మద్ బిన్ రషీద్ మక్తౌమీ దేశంలోని మహిళలను  అభినందించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో అనేక రంగాల్లో మహిళలు ఎంతో సాధించారని ప్రశంసించారు. అంతేకాకుండా దీనికి సంబంధించి ఓ వీడియోను కూడా ఆయన తన ట్విటర్ ఖాతాలో విడుదల చేశారు. ‘జాతి పుత్రికలు’ సాధించిన ఘనతలను ఆ వీడియోలో ఆయన పొందుపరిచారు. ఈ క్రమంలోనే ఎమిరాటి మహిళల కోసం దశాబ్దాలుగా కృష్టి చేస్తూ మదర్ ఆఫ్ ది నేషన్‌గా పేరుగాంచిన షేక్ బిన్ ఫాతిమా బిన్త్ ముబారక్‌ను కూడా అభినందించారు.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

తాజా వార్తలుLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.