హైదరాబాద్‌లో తాగుబోతుల వీరంగం

ABN , First Publish Date - 2021-12-07T01:37:06+05:30 IST

నగరంలో తాగుబోతులు వీరంగం సృష్టించారు. ఇనార్బిట్‌

హైదరాబాద్‌లో తాగుబోతుల వీరంగం

హైదరాబాద్‌: నగరంలో తాగుబోతులు వీరంగం సృష్టించారు. ఇనార్బిట్‌ మాల్‌ దగ్గర పాదచారులపైకి కారు దూసుకెళ్లింది. నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం వీరిని ఆస్పత్రికి తరలించారు. మద్యం మత్తులో డాక్టర్‌ నిఖిల్‌రెడ్డి కారు డ్రైవ్‌ చేశాడు. డ్రంకెన్ డ్రైవ్‌ టెస్టులో 116 రీడింగ్‌ నమోదయింది. 



Updated Date - 2021-12-07T01:37:06+05:30 IST