Advertisement
Advertisement
Abn logo
Advertisement

రేపు మధ్యాహ్నం డాలర్ శేషాద్రి అంతిమ సంస్కారం

తిరుమల : రేపు మధ్యాహ్నం డాల్లర్ శేషాద్రి అంతిమ సంస్కారాలను కుటుంబ సభ్యులు నిర్వహించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు రోడ్డు మార్గాన వైజాగ్ నుంచి తిరుపతికి శేషాద్రి పార్దీవదేహం బయలుదేరనుంది. అర్ధరాత్రికి తిరుపతికి చేరుకోనుంది. రేపు ఉదయం ప్రజల సందర్శనార్ధం తిరుపతిలో సిరిగిరి అపార్ట్మెంట్‌లో పార్దీవదేహాన్ని ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు మధ్యహ్నం 2 నుంచి 3 గంటలకు వరకు పూజలు నిర్వహించిన అనంతరం తిరుపతి గోవిందదామంలో అంతిమసంస్కారం నిర్వహించనున్నారు.

Advertisement
Advertisement