Abn logo
May 29 2020 @ 00:36AM

డాక్టర్‌ రెడ్డీస్‌ ఐపీడీఓకు ఆమోదం

డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీ్‌సకు చెందిన ఇంటిగ్రేటెడ్‌ ప్రొడక్ట్‌ డెవల్‌పమెంట్‌ ఆర్గనైజేషన్‌ (ఐపీడీఓ)కు యూఎస్‌ ఎఫ్‌డీఏ పచ్చజెండా ఊపింది. మేడ్చల్‌-మల్కాజ్‌గిరిలోని ఐపీడీఓను ఎఫ్‌డీఏ ఫిబ్రవరిలో ఆడి ట్‌ చేసింది. తాజాగా ఈఐఆర్‌ను జారీ చేసింది.

Advertisement
Advertisement
Advertisement