డీజీపీ నియామకంపై పిటిషన్ కొట్టివేత

ABN , First Publish Date - 2021-12-10T02:04:20+05:30 IST

తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి నియామకంపై దాఖలైన

డీజీపీ నియామకంపై పిటిషన్ కొట్టివేత

హైదరాబాద్: తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి నియామకంపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. పిటిషన్  విచారణకు అర్హత లేదని హైకోర్టు కొట్టివేసింది. యూపీఎస్సీ నిబంధనలకు అనుగుణంగా డీజీపీ నియామకం జరగలేదంటూ రెండేళ్ల క్రితం హైకోర్టును విజయ్ అనే ప్రయివేటు ఉద్యోగి ఆశ్రయించాడు. 



Updated Date - 2021-12-10T02:04:20+05:30 IST