Abn logo
Sep 29 2020 @ 00:44AM

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌లో 12,705 కోట్ల మోసాలు

న్యూఢిల్లీ: డీహెచ్‌ఎ్‌ఫఎల్‌ ప్రమోటర్లు 2016-2019 మధ్య రూ.12,705.53 కోట్ల మోసపూరిత లావాదేవీలకు పాల్పడ్డట్లు  ఆడిటింగ్‌ సంస్థ ‘గ్రాంట్‌ థోర్న్‌టన్‌’ తనిఖీలో బయటపడ్డా యి. మురికివాడల్లో రెండు గృహ నిర్మాణ ప్రాజెక్టుల పేరుతో  వీరు ఈ అక్రమాలకు పాల్పడ్డారని వెల్లడించింది. 

Advertisement
Advertisement
Advertisement