Abn logo
Aug 12 2020 @ 03:28AM

చెత్తబండిలో మృతదేహాల తరలింపు

కావలి, ఆగస్టు 11: నెల్లూరు జిల్లా బోగోలు మండలానికి చెందిన మహిళ, మరో వ్యక్తి కరోనాతో మృతి చెందారు. మున్సిపాలిటీ అధికారులు ఆ మృతదేహాలను సోమవారం సాయంత్రం చెత్త తరలించే ట్రాక్టర్‌లో తీసుకెళ్లి కావలి శ్మశానవాటికలో ఖననం చేశారు. ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

Advertisement
Advertisement
Advertisement