హైకోర్టు రిజిస్ర్టార్‌ జనరల్‌గా డి.నాగార్జున్‌

ABN , First Publish Date - 2021-10-19T09:03:39+05:30 IST

హైకోర్టు రిజిస్ర్టార్‌ జనరల్‌గా డి.నాగార్జున్‌ నియమితులయ్యారు.

హైకోర్టు రిజిస్ర్టార్‌ జనరల్‌గా డి.నాగార్జున్‌

హైదరాబాద్‌, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): హైకోర్టు రిజిస్ర్టార్‌ జనరల్‌గా డి.నాగార్జున్‌ నియమితులయ్యారు.  సహకార ట్రైబ్యునల్‌ చైౖర్‌పర్సన్‌గా జి.అనుపమాచక్రవర్తి, హైకోర్టు ఐటీ రిజిస్ర్టార్‌గా డి.రమాకాంత్‌, ఎల్బీనగర్‌ కోర్టు మొదటి అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎం.రాధాకృష్ణ చౌహాన్‌ను నియమిస్తూ హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. 

Updated Date - 2021-10-19T09:03:39+05:30 IST