Advertisement
Advertisement
Abn logo
Advertisement

గురుకుల పాఠశాలలో కరోనా కలకలం

సంగారెడ్డి: జిల్లాలోని మరో గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేగింది. రామచంద్రాపురం మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో ఇద్దరు తొమ్మిదో తరగతి విద్యార్థినులకు కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు వైద్యులు నిర్ణయించారు. ఈ విషయాన్ని పాఠశాల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. ఉన్నతాధికారులకు పాఠశాల యాజమాన్యం నివేదిక పంపింది. కరోనాతో విద్యార్థుల తల్లిదండ్రులు భయందోళనకు గురవుతున్నారు. 

Advertisement
Advertisement