Abn logo
Mar 27 2020 @ 00:28AM

భారత ఆర్థిక వ్యవస్థపైనా కరోనా కరాళ నృత్యం

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ భారత ఆర్థిక వ్యవస్థపైనా కరాళ నృత్యం చేస్తుందని డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్‌ సంస్థ హెచ్చరించింది. ఈ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు ప్రకటించిన లాక్‌డౌన్లతో జీడీపీ వృద్ధి రేటు 5శాతం కూడా ఉండక పోవచ్చని అంచనా వేసింది. ఇప్పటికే అనేక రంగాలు ఇప్పటికే కుదేలైన విషయాన్ని గుర్తు చేసింది. మార్చి నుంచి ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుందని తెలిపింది

Advertisement
Advertisement
Advertisement