షార్‌ సిబ్బందికి కరోనా

ABN , First Publish Date - 2020-08-12T08:56:10+05:30 IST

రాకెట్‌లో ఉపయోగించే ఘన ఇంధన మోటార్లను తయారుచేసే త్ర్పాబ్‌, ఎస్‌పీపీ విభాగాల్లో పనులు

షార్‌ సిబ్బందికి కరోనా

సూళ్లూరుపేట, ఆగస్టు 11: రాకెట్‌లో ఉపయోగించే ఘన ఇంధన మోటార్లను తయారుచేసే త్ర్పాబ్‌, ఎస్‌పీపీ విభాగాల్లో పనులు నిలిపివేస్తున్నట్లు షార్‌ కంట్రోలర్‌ మంగళవారం ప్రకటించారు. త్ర్పాబ్‌లో ముగ్గురు, ఎస్‌పీపీలో ఒకరికి కరోనా సోకడంతో పనులు నిలిపేశారు.

Updated Date - 2020-08-12T08:56:10+05:30 IST