లక్షణాలు లేకుండానే గర్భిణీకి కరోనా

ABN , First Publish Date - 2020-05-26T23:13:44+05:30 IST

లక్షణాలు లేకుండానే గర్భిణీకి కరోనా

లక్షణాలు లేకుండానే గర్భిణీకి కరోనా

హైదరాబాద్‌: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎలాంటి లక్షణాలు లేకుండానే మహిళలకు కరోనా సోకుతోంది. గాజులరామారంలో గర్భిణీకి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయినట్లు వైద్యులు తెలిపారు. డెలివరీ కోసం నిలోఫర్‌కు రావడంతో వైద్యులు గుర్తించారు.


Updated Date - 2020-05-26T23:13:44+05:30 IST