వాల్తేరు డివిజన్ ఆదాయంపై కరోనా ప్రభావం

ABN , First Publish Date - 2021-05-29T19:25:33+05:30 IST

విశాఖ: వాల్తేరు డివిజన్ ఆదాయంపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. సాధారణ రోజుల్లో ఒక్క రోజుకి 1.5 కోట్లను వాల్తేరు డివిజన్ సంపాదించింది.

వాల్తేరు డివిజన్ ఆదాయంపై కరోనా ప్రభావం

విశాఖ: వాల్తేరు డివిజన్ ఆదాయంపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. సాధారణ రోజుల్లో ఒక్క రోజుకి 1.5 కోట్లను వాల్తేరు డివిజన్ సంపాదించింది. కరోనా సమయంలో ఒక్క రోజుకు 20 నుంచి 30 లక్షల ఆదాయానికి పరిమితం అవుతోంది. సాధారణ రోజుల్లో నిత్యం విశాఖ మీదుగా 112 రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. కరోనా ప్రభావంతో రైళ్ల రాకపోకలు 75కు పడిపోయాయి. సెకండ్ వేవ్, ప్రయాణికుల నుంచి రైళ్లకు డిమాండ్ లేకపోవడంతో 35 ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది.

Updated Date - 2021-05-29T19:25:33+05:30 IST