చిత్తూరు: జిల్లాలోని పంచాయతీ రాజ్‌శాఖ కార్యాలయం దగ్గర కాంట్రాక్టర్ గోవిందస్వామి ఆందోళన చేశాడు. మూడేళ్లు గడుస్తున్నా చేసిన పనులకు బిల్లులు చెల్లించలేదంటూ బాధితుడు ఆరోపిస్తున్నాడు. బిల్లులు చెల్లించకుంటే తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ బాధితుడు హెచ్చరించాడు.