Advertisement
Advertisement
Abn logo
Advertisement
Jul 15 2021 @ 20:35PM

నిజామాబాద్‌ జిల్లాలో కూలిన వంతెన

నిజామాబాద్‌: రెండు రోజులుగా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నవీపెట్ మండలంలో వంతెన కూలింది. నాలేశ్వర్-తల్వేద గ్రామాల మధ్య వరద ప్రవాహానికి వంతెన కూలింది. దీంతో  రెండు గ్రామాల మధ్య  రాకపోకలు నిలిచిపోయాయి. వంతెన కూలడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement
Advertisement