కొబ్బరి బోండాలు.. వినడానికే ఈ పేరు చాలా వెరైటీగా ఉంది కదా! వర్షం పడుతుంటే లేదా చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా పకోడీలు, మిర్చిలు, బజ్జీలు వేసుకొని తినడం అందరికీ తెలిసిందే.. కానీ కరోనా కాలంలో రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు ఆరోగ్యానికి మేలు చేసే ఈ కొబ్బరి అల్లం బోండాలు తయారు చేయడం చాలా సులువు. అదెలాగో తెలుసుకోవాలంటే పై వీడియోను చూడండి..