నేడు కడపకు రానున్న CM YS Jagan

ABN , First Publish Date - 2022-02-20T12:53:16+05:30 IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు సొంత జిల్లా కడపలో పర్యటించనున్నారు.

నేడు కడపకు రానున్న CM YS Jagan

కడప : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు సొంత జిల్లా కడపలో పర్యటించనున్నారు. డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా కుమార్తె వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించనున్నారు. ఈ వివాహానికి మంత్రులు, వీఐపీలతో పాటు జనాలు భారీగా రానుండడంతో ఎలాంటి ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం రింగ్‌ రోడ్డులోని పుష్పగిరి విట్రియో రెటీనా ఇన్‌స్టిట్యూట్‌ను కూడా సీఎం ప్రారంభిస్తారు.

Updated Date - 2022-02-20T12:53:16+05:30 IST