టాస్క్‌ఫోర్స్ పనితీరుపై సీఎం ఆరా

ABN , First Publish Date - 2020-03-31T21:18:13+05:30 IST

జిల్లాలు, నియోజకవర్గ స్థాయిల్లో టాస్క్‌ఫోర్సుల పనితీరుపై సీఎం జగన్మోహన్‌రెడ్డి ఆరా తీశారు. టాస్క్‌ఫోర్స్‌లు ఏ స్థాయిలో...

టాస్క్‌ఫోర్స్ పనితీరుపై సీఎం ఆరా

అమరావతి: జిల్లాలు, నియోజకవర్గ స్థాయిల్లో టాస్క్‌ఫోర్సుల పనితీరుపై సీఎం జగన్మోహన్‌రెడ్డి ఆరా తీశారు. టాస్క్‌ఫోర్స్‌లు ఏ స్థాయిలో పనిచేస్తున్నాయి.. మంత్రులు వాటి పనితీరుపై సమీక్షలు చేస్తున్నారా.. అనే విషయాలపై అధికారులతో సీఎం మంగళవారం సమీక్ష నిర్వహించారు. టాస్క్‌ఫోర్స్‌ సక్రమంగా పనిచేయాలని, ప్రస్తుత పరిస్థితుల్లో వీరి అవసరం ఎంతో ఉందని సీఎం అన్నారు.

Updated Date - 2020-03-31T21:18:13+05:30 IST