11న జనగామకు సీఎం కేసీఆర్

ABN , First Publish Date - 2022-02-06T02:29:27+05:30 IST

ఈ నెల 11న సీఎం కేసీఆర్ జనగామ జిల్లాలో పర్యటిస్తారని మంత్రి

11న జనగామకు సీఎం కేసీఆర్

జనగామ: ఈ నెల 11న సీఎం కేసీఆర్ జనగామ జిల్లాలో పర్యటిస్తారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. కలెక్టరేట్, టీఆర్ఎస్ కార్యాలయాలకు సీఎం ప్రారంభోత్సవాలు చేస్తారని ఆయన పేర్కొన్నారు. అదేరోజు 3 గంటలకు బహిరంగ సభ జరుగుతుందన్నారు. అనంతరం జిల్లా అభివద్ధిపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష చేస్తారని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. 


Updated Date - 2022-02-06T02:29:27+05:30 IST