Advertisement
Advertisement
Abn logo
Advertisement

నేడు గుంటూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన

గుంటూరు:  సీఎం జగన్ గురువారం గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉ.11 గంటలకు నగరంలోని భారత్‌పేటలో వ్యాక్సినేషన్  కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. అనంతరం కోవిడ్ వ్యాక్సిన్‌ను సీఎం వేయించుకోనున్నారు. సచివాలయం, వైద్య సిబ్బందితో సీఎం జగన్ సమావేశం అవుతారు. 

Advertisement
Advertisement