11న హైదరాబాద్‌కు సీఎం జగన్

ABN , First Publish Date - 2022-02-10T21:22:25+05:30 IST

సీఎం జగన్ ఈ నెల 11న (శుక్రవారం) హైదరాబాద్‌లో

11న హైదరాబాద్‌కు సీఎం జగన్

అమరావతి: సీఎం జగన్ ఈ నెల 11న (శుక్రవారం) హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. హైటెక్స్‌లో మంత్రి బొత్స కుమారుడి వివాహానికి ఆయన హాజరవుతారు. ఉ.10 గంటలకు తాడేపల్లి నుంచి హైదరాబాద్‌కు జగన్ బయల్దేరతారు. తిరిగి సాయంత్రం 3.30కు తిరిగి తాడేపల్లికి సీఎం చేరుకోనున్నారు. 

Updated Date - 2022-02-10T21:22:25+05:30 IST