సివిల్‌ సప్లై హమాలీల సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2020-08-13T07:44:26+05:30 IST

పౌర సరఫరాలు, జీసీసీ కార్పొరేషన్‌ గోదాముల్లో పని చేస్తున్న హమాలీల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క

సివిల్‌ సప్లై హమాలీల సమస్యలు పరిష్కరించాలి

  • సీఐటీయూ, ఏఐటీయూసీ డిమాండ్‌ 

పౌర సరఫరాలు, జీసీసీ కార్పొరేషన్‌ గోదాముల్లో పని చేస్తున్న హమాలీల  సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వీఎస్‌.బోస్‌ డిమాండ్‌ చేశారు. హమాలీలకు ఎగుమతి-దిగుమతి  రేట్ల కాలపరిమితి 2019 డిసెంబరుతో ముగిసిందని, పెరిగిన ధరల ప్రకారం కార్మిక సంఘాలతో చర్చించి నిర్ణయించాలన్నారు.  

Updated Date - 2020-08-13T07:44:26+05:30 IST