Abn logo

సూపర్‌ సిట్రస్‌ జ్యూస్‌

కావలసినవి: ఆరెంజ్‌ - ఒకటి, నిమ్మకాయ - ఒకటి, అల్లం - చిన్న ముక్క,  కీరదోస - ఒకటి, పుదీనా - కట్ట.


తయారీ:

* నారింజ పండు తొక్కతీసి పెట్టుకోవాలి.

* అల్లం, కీరదోసను ముక్కలుగా కట్‌ చేసుకోవాలి.

* పుదీనాను శుభ్రంగా కడిగి తరగాలి.

* వీటన్నింటిని మిక్సీలో వేసి జ్యూస్‌ చేసుకోవాలి.

* నిమ్మరసం పిండుకుని సర్వ్‌ చేసుకోవాలి.

కుల్ఫీట్రై కలర్‌ జెల్లీమూడు రంగుల కప్‌ కేక్‌డిటాక్స్‌ వాటర్‌ఫలూదామ్యాంగో ఐస్‌క్రీమ్బ్లూబెర్రీ లెమనేడ్‌థండయ్హోలీ కాంజీ!చిలగడదుంప సలాడ్‌
Advertisement
Advertisement