మండుతున్న సిగరెట్ల ధరలు

ABN , First Publish Date - 2020-04-03T07:27:58+05:30 IST

సిగరెట్‌, గుట్కా ధరలు భగ్గుమంటున్నా వ్యసనపరులు మాత్రం వెనక్కు తగ్గడం లేదు. లాక్‌డౌన్‌తో వాటి ధరలకు రెక్కలొచ్చాయి. దాదాపుగా అన్ని బ్రాండ్ల సిగరెట్ల...

మండుతున్న సిగరెట్ల ధరలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): సిగరెట్‌, గుట్కా ధరలు భగ్గుమంటున్నా వ్యసనపరులు మాత్రం వెనక్కు తగ్గడం లేదు. లాక్‌డౌన్‌తో వాటి ధరలకు రెక్కలొచ్చాయి. దాదాపుగా అన్ని బ్రాండ్ల సిగరెట్లపై రూ.3 నుంచి రూ.10 వరకు పెంచేశారు. గుట్కాలు, ఖైనీల విక్రయంపై నిషేధం ఉన్నా.. వాటి ధరలు నాలుగింతలు పెంచేశారు. 

Updated Date - 2020-04-03T07:27:58+05:30 IST