తిరుమల: అలిపిరి చెక్ పాయింట్ దగ్గర మరోసారి చిరుత సంచరించింది. అడవి పందిని వేటాడుతూ చెక్‌పాయింట్ దగ్గరకు చిరుత వచ్చింది. చిరుతను చూసి భద్రతా సిబ్బంది భయంతో పరుగులు తీశారు. పెట్రోలింగ్ వాహన సైరన్ కొట్టడంతో అటవీ ప్రాంతంలోకి చిరుత వెళ్లిపోయింది.