Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ ధరలు ఖరారు

హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ సెంటర్లలో వసూలు చేసే ధరలను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. గరిష్టంగా కిలోవాట్‌కు రూ.12.60 వసూలు చేయాలని పేర్కొంది. దీనికి జీఎస్టీ అదనం. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ధరలను సర్కార్ ఫైనల్ చేసింది.  Advertisement
Advertisement