పీవీకి చంద్రబాబు నివాళి

ABN , First Publish Date - 2022-06-29T09:12:22+05:30 IST

పీవీకి చంద్రబాబు నివాళి

పీవీకి చంద్రబాబు నివాళి

అమరావతి, జూన్‌ 28(ఆంధ్రజ్యోతి): మాజీ ప్రధాని, స్వర్గీయ పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఉమ్మడి రాష్ట్ర సీఎంగా భూ సంస్కరణలు అమ లు చేయడం, ప్రధానిగా సరళీకరణ విధానాల ద్వారా దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన.. మేధావి, బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీ అని కొనియాడారు.


Updated Date - 2022-06-29T09:12:22+05:30 IST