అక్రమ నిర్మాణాలను కూల్చివేయండి: సీడీఎంఏ డైరెక్టర్

ABN , First Publish Date - 2021-12-11T00:58:55+05:30 IST

హెచ్‌ఎండీఏ పరిధిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలు

అక్రమ నిర్మాణాలను కూల్చివేయండి: సీడీఎంఏ డైరెక్టర్

హైదరాబాద్: హెచ్‌ఎండీఏ పరిధిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను గుర్తించాలని మున్సిపల్ కమిషనర్లకు సీడీఎంఏ డైరెక్టర్ సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు.  అనుమతులు లేని నిర్మాణాలకు కూల్చివేయాలని ఆదేశించారు. ఈనెల 30లోపు అక్రమ నిర్మాణాలను గుర్తించాలన్నారు. కూల్చివేతలపై సమగ్ర రిపోర్ట్ ఇవ్వాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. 



Updated Date - 2021-12-11T00:58:55+05:30 IST