16675 పైన బుల్లిష్‌

ABN , First Publish Date - 2022-05-23T08:49:34+05:30 IST

నిఫ్టీ గత వారం 16400- 15868 పాయింట్ల మధ్యన కదలాడి 526 పాయింట్ల లాభంతో 16266 వద్ద ముగిసింది.

16675 పైన బుల్లిష్‌

 (మే 23-27 తేదీల మధ్య వారానికి)


నిఫ్టీ గత వారం 16400- 15868 పాయింట్ల మధ్యన కదలాడి 526 పాయింట్ల లాభంతో 16266 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 16675 కన్నా దిగువన ముగిస్తే స్వల్పకాలానికి బేరిష్‌ అవుతుంది. 

30, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 16885,16941,17332,17256 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి.

50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా దిగువకు రావడం దీర్ఘకాలిక బేరిష్‌ ట్రెండ్‌ సంకేతం. 

బ్రేకౌట్‌ స్థాయి:     16675

బ్రేక్‌డౌన్‌ స్థాయి :    15850

నిరోధ స్థాయిలు:   16475, 16575, 16675 

          (16375 పైన బుల్లిష్‌)   

మద్దతు స్థాయిలు: 16050, 15950, 15850 

          (16150 దిగువన బేరిష్‌) 

Updated Date - 2022-05-23T08:49:34+05:30 IST