శంషాబాద్ విమానాశ్రయంలో బుల్లెట్ కలకలం

ABN , First Publish Date - 2021-08-20T01:34:35+05:30 IST

నగరంలోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రమంలో బుల్లెట్

శంషాబాద్ విమానాశ్రయంలో బుల్లెట్ కలకలం

శంషాబాద్: నగరంలోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుల్లెట్ కలకలం సృష్టించింది. హైదరాబాద్ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ప్రయాణీకుడి బ్యాగ్‌లో ఉన్న బుల్లెట్‌ను సీఐఎస్ఎఫ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. బుల్లెట్‌తో పాటు నిందితుడిని ఎయిర్‌పోర్ట్ పోలీసులకు అప్పగించారు. 

Updated Date - 2021-08-20T01:34:35+05:30 IST