Advertisement
Advertisement
Abn logo
Advertisement

అరకులోయలో నిలిచిన బిఎస్ఎన్ఎల్ సేవలు

విశాఖ: జిల్లాలో అరకులోయలో బిఎస్ఎన్ఎల్ సేవలు నిలిచిపోయాయి. తరచూ సిగ్నల్ పోతుండడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నమని ఆరోపిస్తున్నారు. బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ మొరాయిస్తున్న సిబ్బంది పట్టించుకోవడంలేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement