Advertisement
Advertisement
Abn logo
Advertisement

బ్రెడ్‌ హల్వా

కావలసిన పదార్థాలు: బ్రెడ్‌ స్లయిస్‌లు - 4, నెయ్యి - పావు కప్పు, జీడిపప్పు - 3 టేబుల్‌ స్పూన్లు, ఎండు ద్రాక్ష - ఒక టేబుల్‌ స్పూను, నీరు 200 మి.లీ., పంచదార - 150 గ్రా., పాలు - 2 టేబుల్‌ స్పూన్లు, ఆరెంజ్‌ రెడ్‌ కలర్‌ - అర టేబుల్‌ స్పూను, పచ్చికోవా - 50 గ్రా.


తయారుచేసే విధానం: అంచులు కట్‌ చేసిన బ్రెడ్‌ స్లయిస్‌లు చేత్తో చిదిమి నెయ్యిలో వేగించి పక్కనుంచాలి. కడాయిలో జీడిపప్పు, ఎండుద్రాక్ష వేగించి అందులోనే నీరు, పంచదార వేసి తీగపాకం రాకముందే బ్రెడ్‌ తరుగు వేసి చిన్నమంటపై కలపాలి. తర్వాత పాలు, ఆరెంజ్‌ కలర్‌, పచ్చికోవా వేసి 5నిమిషాల తర్వాత దించేయాలి.  


డ్రై ఫ్రూట్‌ హల్వాడేట్స్‌ ఖీర్‌బాదం బర్ఫీప్రొటీన్‌ లడ్డూచక్కెర పొంగల్‌మలై లడ్డూముంబయి కరాచీ హల్వాబాదం హల్వాశంకరపాలితిల్‌ పీఠా
Advertisement