Advertisement
Advertisement
Abn logo
Advertisement

విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి

కడప: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వేంపల్లె మండలంలో విద్యుదాఘాతంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. మండల పరిధిలోని పాపాగ్నినది కప్పలమడుగు దగ్గర ఈ ఘటన జరిగింది. చనిపోయిన వారిని మహేష్(20) పఠాన్ అమీర్(21)లుగా గుర్తించారు. వీరి మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. 

Advertisement
Advertisement