Abn logo
Jul 6 2020 @ 11:34AM

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు మహోద్యమం పుస్తకం ఆవిష్కరణ

విశాఖ: విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు మహోద్యమం పుస్తకాన్ని సీపీఎం నేతలు ఆవిష్కరించారు. ఉక్కు పరిశ్రమ రక్షణ కోసం కార్మికులు పోరాటం చేశారు. విద్యార్థులు, రాష్ట్ర ప్రజలు, కమ్యూనిస్టు పార్టీలు విజయాలు ఇందులో రచించబడ్డాయన్నారు. ఈ ఉక్కు పరిశ్రమ కోసం చాలా మంది ఆనాడు ప్రాణాలు సైతం విడిచారన్నారు. ప్రాణాలు విడిచిన అమరవీరుల త్యాగాలు భావితరాలకు ఉపయోగపడుతోందన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం రంగ సంస్థలను కాపాడుకుందామని సీపీఎం నేతలు పేర్కొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement