కొడాలి నాని వ్యాఖ్యలను నిరసిస్తూ కలెక్టరేట్ వద్ద బీజేపీ నిరసన
ABN , First Publish Date - 2020-09-24T20:19:32+05:30 IST
నెల్లూరు: ప్రధాన మంత్రిపై ఏపీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలను నిరసిస్తూ కలెక్టరేట్ వద్ద బీజేపీ నిరసనకు దిగింది.
నెల్లూరు: ప్రధాన మంత్రిపై ఏపీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలను నిరసిస్తూ కలెక్టరేట్ వద్ద బీజేపీ నిరసనకు దిగింది. కొడాలి నానిని మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేసింది. బూతుల మంత్రి కొడాలి నానిని అరెస్ట్ చేయాలని పెద్దపట్టున నినాదాలు చేశారు. రౌడీ మంత్రి, హిందూ ద్రోహి కొడాలి నాని అనే నినాదాలతో కలెక్టరేట్ రోడ్డు మారుమోగింది.