Advertisement
Advertisement
Abn logo
Advertisement

బండీ.. గో ఎహెడ్‌..: జేపీ నడ్డా

హైదరాబాద్‌, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): బండీ.. గో ఎహెడ్‌.. (ఇలాగే ముందుకెళ్లు..) అంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రోత్సహించారని ఆ పార్టీ వర్గాలు తెలిపారు. పార్టీ ఎంపీలు ధర్మపురి అరవింద్‌, సోయం బాపురావు, పార్టీ పార్లమెంటరీ కార్యదర్శి కామర్సు బాలసుబ్రహ్మణ్యలతో కలిసి సంజయ్‌.. నడ్డాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారని వెల్లడించాయి.

Advertisement
Advertisement