Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రక్షాళన చేసుకుంటే టీడీపీకి భవిష్యత్తు: ఎంపీ సుజనా

హైదరాబాద్: పార్టీలో అంతర్గతంగా ప్రక్షాళన చేసుకుంటే టీడీపీకి భవిష్యత్తు ఉంటుందని ఏబీఎన్‌తో బీజేపీ ఎంపీ సుజనాచౌదరి అన్నారు. అసెంబ్లీలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించామన్నారు. మొదటి వ్యక్తి మాట్లాడినప్పుడే అడ్డుకుని ఉంటే అసెంబ్లీ వరకు వచ్చేది కాదన్నారు. ఒక సామాజిక వర్గాన్ని అణచివేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. అమరావతి రాజధానికి బీజేపీ కట్టుబడి ఉందని  ఏబీఎన్‌తో సుజనా అన్నారు.


Advertisement
Advertisement