ఏపీలో టింగరి పాలన: లంకా దినకర్‌

ABN , First Publish Date - 2021-12-19T02:03:06+05:30 IST

ఏపీలో ఇప్పటిదాకా రివర్స్ పాలన జరుగుతుందని

ఏపీలో టింగరి పాలన: లంకా దినకర్‌

అమరావతి: ఏపీలో ఇప్పటిదాకా రివర్స్ పాలన జరుగుతుందని అనుకున్నామని, ఇప్పుడు టింగరి పాలన మొదలయ్యిందని బీజేపీ నేత లంకా దినకర్‌ అన్నారు. మద్యం ధరలు పెంచితే వినియోగం తగ్గుతుందని ఆనాడు జగన్ చెప్పారన్నారు. కానీ ఇప్పుడు మద్యం  వినియోగం పెంచడానికి ధరలు తగ్గిస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. జగన్‌ కాకమ్మ కథలు ఆపి, మద్యం నిషేధం ఏప్పుడు విధిస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.  

Updated Date - 2021-12-19T02:03:06+05:30 IST