Abn logo
Aug 2 2021 @ 18:24PM

వొడా’వాటాను ప్రభుత్వానికిచ్చేందుకు సిద్ధం... బిర్లా

న్యూఢిల్లీ : వొడాఫోన్‌లో తనకున్న 27 శాతం వాటాను కేంద్రానికి వదులుకునేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమారమంగళం బిర్లా సంసిద్ధత వ్యక్తం చేశారు. వొడాఫోన్ లో ఆయనకు 27 శాతం వాటా ఉంది. తన ప్రతిపాదనకు సంబంధించి కేంద్రానికి ఆయన లేఖ రాశారు. వొడాఫోన్ ప్రస్తుత మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ. 24 వేల కోట్లు. ఇందులో బిర్లా వాటా 27 శాతం(రూ. 6,480 కోట్లు). వొడాఫోన్ లో ఆయనకు 27 శాతం వాటా ఉంది. తన ప్రతిపాదనకు సంబంధించి కేంద్రానికి ఆయన లేఖ రాశారు. వొడాఫోన్ ప్రస్తుత మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ. 24 వేల కోట్లు. ఇందులో బిర్లా వాటా 27 శాతం(రూ. 6,480 కోట్లు).