భూతపురి సుబ్రహ్మణ్యశర్మ 84వ జయంతి సం దర్భంగా 19వ సాహిత్య పురస్కార ప్రదానోత్సవం మార్చి 7 ఉ.10గం.లకు సి.పి.బ్రౌన్ భాషా పరి శోధన కేంద్రం, కడపలో జరుగుతుంది. ఉస్మా నియా విశ్వవిద్యాలయం పూర్వ తెలుగు శాఖా ధ్యక్షులు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి పురస్కారాన్ని అందుకుంటారు. మాచిరెడ్డి రామకృష్ణారెడ్డి, మున గాల సూర్యకళావతి తదితరులు పాల్గొంటారు.
భూతపురి గోపాలకృష్ణశాస్త్రి