పేరు ఊరూ లేని వాడు సోషల్ మీడియాలో...: భట్టి

ABN , First Publish Date - 2022-08-08T21:27:18+05:30 IST

పేరు ఊరూ లేని వాడు సోషల్ మీడియాలో...: భట్టి

పేరు ఊరూ లేని వాడు సోషల్ మీడియాలో...: భట్టి

హైదరాబాద్: పేరు ఊరూ లేని వాడు సోషల్ మీడియాలో మేము పార్టీ మారుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. కాంగ్రెస్‌ను బలహీన పరిచే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే తామే కాంగ్రెస్ అని చెప్పుకోవాల్సి వస్తోందన్నారు. కాంగ్రెస్ కోటను తామే నిలబెట్టామన్నారు. అలాంటి తమపై తప్పుడు కథనాలు రాస్తున్నారని దుయ్యబట్టారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. 

Updated Date - 2022-08-08T21:27:18+05:30 IST