Abn logo

బెండీ ఫ్రై

కావలసిన పదార్థాలు: బెండకాయలు- అర కిలో, సెనగ పిండి- సగం కప్పు, పసుపు: సగం స్పూను, కారం పొడి, గరం మసాలా పొడి, చాట్‌ మసాలా, కొత్తిమీర పొడి- స్పూను, ఉప్పు, నూనె- తగినంత


తయారుచేసే విధానం: బెండకాయల్ని రెండు, మూడుసార్లు కడిగి తుడిచిపెట్టుకోవాలి. ఒక్కో బెండకాయను నిలువుగా కోయాలి. మసాలా పొడులు, సెనగపిండి, ఉప్పు, కారం అన్నిటినీ ఓ గిన్నెలో కలుపుకోవాలి. ఈ పిండిని కోసిన ఒక్కో బెండకాయలో దట్టించాలి. కడాయిలో నూనె వేసి వీటిని వేయిస్తే కుర్‌కురి బేండీ ఫ్రై సిద్ధం. వేపుడులా వద్దు అనుకునే వారు మసాలా దట్టించిన బెండకాయల్ని ఓవెన్‌లో బేక్‌ చేసుకోవచ్చు. ఇవి కూడా కరకరలాడుతూ రుచిగా ఉంటాయి.

వంకాయ కొత్తిమీర కారం కూరథాయ్‌ గ్రీన్‌ కర్రీడుబ్కీ వాలే ఆలూషాహీ బిండీ క్యాలీఫ్లవర్‌ పనీర్‌ కోఫ్తాహరియాలి పనీర్‌ టిక్కా మసాలా బేబీకార్న్‌ బటర్‌ మసాలాసోయాబీన్‌ కర్రీముల్లంగి వేపుడుఉసిరి కొబ్బరి కర్రీ
Advertisement
Advertisement