హైకోర్టులో బండి సంజయ్‌కి ఊరట

ABN , First Publish Date - 2022-01-05T21:01:56+05:30 IST

హైకోర్టులో బండి సంజయ్‌కి ఊరట

హైకోర్టులో బండి సంజయ్‌కి  ఊరట

హైదరాబాద్: హైకోర్టులో బండి సంజయ్‌కి ఊరట లభించింది. సంజయ్‌ను విడుదల చేయాలని హైకోర్టు మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జ్యూడీషియల్ రిమాండ్ పై హైకోర్టు స్టే విధించింది. వ్యక్తిగత పూచి 40 వేల బాండ్ పై విడుదల చేయాలని  జైళ్ల శాఖ డీజీని హైకోర్టు ఆదేశించింది. కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని రిమాండ్‌కు ఆదేశాలివ్వడం సరికాదని హైకోర్టు పేర్కొ్ంది. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 7కు హైకోర్టు వాయిదా వేసింది.




Updated Date - 2022-01-05T21:01:56+05:30 IST