బజాజ్‌ ప్లాటినా 110

ABN , First Publish Date - 2021-03-05T06:26:55+05:30 IST

బజాజ్‌ ఆటో మార్కెట్లోకి 115 సీసీ ప్లాటినా 110 బైక్‌ తీసుకువచ్చింది

బజాజ్‌ ప్లాటినా 110

ధర రూ.65,920


బజాజ్‌ ఆటో మార్కెట్లోకి 115 సీసీ ప్లాటినా 110 బైక్‌ తీసుకువచ్చింది. ఈ బైక్‌ ధర రూ.65,920 (ఎక్స్‌షోరూమ్‌). యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ (ఏబీఎస్‌), నిట్రోస్‌ స్ర్పింగ్‌ ఆన్‌ స్ర్పింగ్‌ సస్పెన్షన్‌, ట్యూబ్‌లెస్‌ టైర్స్‌తో కొత్త ప్లాటినా 110ను విడుదల చేసింది. 

Updated Date - 2021-03-05T06:26:55+05:30 IST